పురుషులే ఎక్కువ
ఇంటర్నెట్ వియోగంపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఇండియా ఇంటర్నెట్ 2019 పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దేశంలో ఇంటర్నెట్ ను ఎక్కువగా పురుషులు వినియోగిస్తున్నారని తెలింది. అయితే కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్ ను వాడుతున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇక ఇంటర్నెట్ వినియోగంలో మొదటి స్థానంలో ఉండగా… ప్రపంచ దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉందని ఈ సర్వేలో ద్వారా తెలిసింది.