పినిమిళ్ళ గ్రామంలో భగత్ సింగ్ నూతన కమిటీ ఎన్నిక
పినిమిళ్ళ గ్రామంలో భగత్ సింగ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్యక్షులుగా ఎం. అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులు గా ఎక్బాల్ పాషా, ప్రధాన కార్యదర్శి గా మహమూద్,సహాయ కార్యదర్శి గా నాగేష్ మరియు వంశీ,కోశాధికారి గా శ్రీనివాస్ మరియు సలహా దారులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భం గా అద్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ…కమిటీ రిజిస్ట్రేషన్ నం.697 పై పనిచేస్తుందని, ఇక పై కమిటీ సభ్యులు స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అనంతరం కమిటీ అద్యక్షుడిని ,సభ్యులను సన్మానించారు.