పసిడి పతాకానికి కొద్దీ దూరం లో మన సింధు.
ఒక సారి బోల్తా కొట్టింది ఇంకో సారి ఎదురుదెబ్బ తగిలింది ఐన తగ్గలేదు ప్రపంచ బ్యాట్మింటన్ పోటీల్లో ఒకటికి రెండుసార్లు చిక్కినట్టే చిక్కి చేజారిన స్వర్ణాన్ని చేజిక్కించుకోడానికి మల్లి సిద్ధమైంది మన సింధు బ్యాట్మింటన్ ప్రతిష్టాత్మకమైన టోర్నీల్లో వరుసగా మూడు సార్లు ఫైనల్ కి వెళ్లి చరిత్ర సృష్టించింది.
శనివారం సెమి ఫైనల్ లో ప్రపంచ మూడో ర్యాంకర్ ని చిత్తున ఓడించింది 2017 లో సింధు ఆశలకు గండి కొట్టిన జపాన్ ప్రత్యర్థి మల్లి మరోసారి తనతో ఫైనల్ పోటీకి చేరుకుంది ఈ ఆదివారం అంతిమా సమరం జరగనుంది. అల్ ది బెస్ట్ పి.వి సింధు.