పది ఫలితాల్లో సత్తాచాటిన నల్లమల్ల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు
![](https://www.achampeta.com/wp-content/uploads/2019/05/IMG-20190514-WA0007-1024x678.jpg)
పది ఫలితాల్లో సత్తాచాటిన నల్లమల్ల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు.
అచ్చంపేట పట్టణంలోని ఆక్స్ ఫర్డ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సంధ్య మరియు వినయ్ నిన్న వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో GPA 10/10 సాధించారు,వీరిని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు అభినందించి,జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు.