పట్టణంలోని సాయినగర్ లో గ్యార్వి పండుగ
పట్టణంలోని సాయినగర్ లో యువకులు ఆదివారం గ్యార్వి పండుగను ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో మలిజ చేసి స్థానిక మహబూబ్ సుభాని దర్గాలో జెండాను,గిలాఫ్ ను సమర్పించారు.అనంతరం అన్నదానం చేశారు.క్వింటా బియ్యాన్ని కౌన్సిలర్ నిర్మలా బాలరాజు అందించారు ఈ కార్యక్రమంలో శివ సేవా సమితి అధ్యక్షుడు సుంకరి బాలరాజ్ సురేష్ ,లింగం,బాబా,తాజ్,జీలని,రఫీ,అయూబ్, సాజిద్,మహమూద్ పాల్గొన్నారు