పంచాయితీలలో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
! పంచాయితీలలో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
గ్రామాలల్లో వివాహం చేసుకున్న వెంటనే గ్రామా పంచాయితీ కార్యాలయం లో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు అదేవిదంగా గ్రామాలల్లో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంచాయితీకి సంభందించిన వివిధ బిల్లులను చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని గ్రామాలల్లో బాల కార్మిక వ్యవస్థ ను మరియు బాల్య వివాహాల ను నిర్ములించాలని ఇందుకు ప్రజల మరియు సర్పంచుల సహకారం అవసరం అని అధికారులు తెలియ చేసారు.