నేడే పార్లమెంట్ ఎన్నికల తీర్పు.

ఏప్రిల్ 11 న జరిగిన ఎన్నికల ఫలితాల నిరీక్షణకు నేటి తో తేరా పడనుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మరి కొన్ని గంటలలో తెలియనుంది. గెలుపే లక్షంగా సర్వశక్తులు ప్రదర్శించిన రాజకీయ పక్షాల మరియు అభ్యర్థులు జాతకాలూ బయట పడనున్నాయి. నువ్వా నేనా అనే సమరం లో ఎవ్వరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కౌంటింగ్ పారదర్శకంగా జరిగేందుకు కట్టు దిట్టమైన భద్రతో ఈవీఎం ల టేబుల్ ల వద్ద సూక్ష్మ పరిశీలనను ఏర్పాటు చేసారు.