• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

నూతన ఉపాధ్యాయులకు అలాట్మెంట్ ఉత్తర్వులు అందజేత

Share Button

Achampet
వంగూర్ మండల కేంద్రంలో బుదవారం టిఆర్టి-2017 ద్వారా ఎంపిక అయిన 15మంది ఎస్జిటి ఉపాధ్యాయులు వంగూర్ మండలానికి అలాట్ కావడం జరిగింది.చారకొండ మండలానికి నలుగురు ఉపాధ్యాయులు అలాట్ అయ్యారు.వీరందరికి ఎంఆర్సి వంగూరులో మండల విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్,జిల్లా కో-ఆప్షన్ మెంబర్ హమీద్,జిల్లా నాయకులు లాలు యాదవ్ నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిద ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat