నూకల శంకర్ బాబు గారి కి ఘణ సన్మానం.
అచ్చంపేట : నియోజక వర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు గత 9 సంవత్స రాలుగా వివిధ రకాలుగా సేవ కార్య క్రమాలు చేస్తున్న LIC ఏజెంట్ నూకల శంకర్ బాబు గారికి MSF ఆధ్వర్యం లో 10 .05 .2019 TNGO భవనం లో ఉదయం 11 . గం. లకు సన్మాన కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు MSF తాలూకా ఇంచార్జి లక్ష్మీశ్వర్ తెలిపారు.