నియోజక వర్గ జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల గెలుపుకోసం విస్తృత సమావేశం.
అచ్చంపేట : నియోజక వర్గం లోని ఎనిమిది మండలంలో గల జెడ్పిటిసి, ఎంపిటిసి, స్థానాల గెలుపుకోసం టిఆర్ఎస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమం లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులూ, ఎంపిటిసి, జెడ్పిటిసి, అభ్యర్థులు, ఎంపీపీ లు , మరియు మండల పార్టీ అధ్యక్షులు, సింగిల్విండో చైర్మన్లు మరియు పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొని సభను విజవంతం చేసారు.
ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు పాల్గొని సభ విజయానికి మరియు కార్య కర్తల్లో, అభ్యర్థులలో గెలుపు ఖాయం అనే నమ్మకాన్ని పటిష్టం చేసారు.