నిజాంబాద్ గ్రామ సర్పంచిను పరామర్శించిన విప్ గువ్వల
వంగూర్ మండలం నిజాంబాద్ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గ్రామ సర్పంచ్ తల్లి మృత దేహాన్ని గురువారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించి నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ సర్పంచును,కుటుంభ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఆయనతో పాటు పలువురు తెరాస నాయకులు తరలి వచ్చారు.