2018 -19 నవోదయ ఫలితాలలో నల్లమల ఆణిముత్యాలు
2018 -19 విద్యా సంవత్సరమునకు నిర్వహించిన నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ నందు కె. హారిక, కె. వినోద్, కె. అరవింద్ ముగ్గురు నల్లమల ఆణిముత్యాలు ఎంట్రెన్స్ టెస్ట్ కు ఎంపిక చేయడంలో అచ్చంపేట లోని ఆక్స్పర్డ్ మోడల్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ సహకరించిన కారణంగా చక్కటి ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శేఖర్ గారు మరియు స్టాఫ్ అభినందనలు తెలుపడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం లో నిర్వహించే నవోదయ ఎంట్రెన్స్ కొరకు ఆక్స్పర్డ్ మోడల్ స్కూల్ చక్కని కోచింగ్ ఇస్తుందని తెలుపుటకు సంతోషిస్తున్నాము