నల్లమల లో ప్రశాంతంగా ఎన్నికల పోరు.

0
Achampeta news
Share

అచ్చంపేట : నియోజక వర్గం లో మూడోవిడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. నిన్నటివరకు సుర్రుమన్న సూర్యుడు పోలింగ్ రోజున చల్లబడ్డాడు. అటు విజయం పై అభ్యర్థులు ఎవ్వరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *