నల్లమలలో పర్యటించేందుకు అనుమతివ్వండి

0
Share

ప్రభుత్వం నల్లమల అడవుల్లో చేపట్టిన యురేనియం మైనింగ్​ తవ్వకాల పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు.. రాజకీయ పార్టీలకు , ప్రజాసంఘాలకు అనుమతిని ఇవ్వాలంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం రాష్ట్ర డీజీపీని కలసి విజ్ఞప్తి చేశారు.
యురేనియం మైనింగ్​ తవ్వకాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానికుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన కోదండరాంను అచ్చంపేట పోలీసులు హజీపూర్ వద్ద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *