నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు

0

నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా ఆటల వల్ల ఉపయోగాల గురించి విద్యార్ధులకు వివరించారు.
అందరూ కూడా శారీరకంగా,మానసికంగా, ఆరోగ్యoగా ఉండాలనే సంకల్పంతో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సామ్య నాయక్,ఉపాధ్యాయులు శంకర్,జమాలుద్దిన్,సాయిలు,శ్రీశైలం,జయమ్మ,వైడూర్య,విద్యార్థులు పాల్గొన్నారు.గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *