నగర్ కర్నూల్ జిల్లా డిసిసి అధ్యక్షుడి గ చిక్కుడు వంశీకృష్ణ
నగర్ కర్నూల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం తో పాటు రానున్న లోక్ సబ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాలకు కొత్త సారధులను నియమించింది. ఇందులో భాగంగా జిల్లా డిసిసి అధ్యక్షుడిగా అచ్చంపేట మాజి మ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ని నియమించింది.