దోమల నియంత్రణ చర్యలు
● నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్తా చెదారం నిల్వ ఉండే చోట్లను శుభ్రం చెయ్యాలి.
● ఫ్రిడ్జ్ కింద ఉండే నీటి ఫ్యానుల్లో నిల్వ ఉండే నీటిలో కూడా దోమలు పెరుగుతాయి. ఆ నీరు ఎప్పటికప్పుడు పారబోయాలి.
● పూలకుండీల్లో నిల్వ ఉండే నీరు కూడా దోమలు పెరిగేందుకు అనుకూలమే. ఆ నీరు ఎప్పటికప్పుడు బయటకి పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీకి చిన్న కన్నం చేసి చొక్కా బొత్తాం అతికించడం వల్ల నీరు బయటకు పోతుంది. మట్టి పోకుండా కాపాడుకోవచ్చు.
● సెప్టిక్ ట్యాంకుల నుండి దుర్వాసన పోయే గొట్టాలకు తీగ మెస్ జల్లెడలు బిగించాలి.సెప్టిక్ ట్యాంకులో కొంచెం కిరోసిన్ పోయాలి.
● పాత టైర్లు, తాగి పారేసిన కొబ్బరి బొండాలు, వాడి విసిరేసిన ప్లాస్టిక్ టీ కప్పులను దూరంగా తరలించాలి.లేదా తగలబెట్టాలి.
● లేఅవుట్లలో ఇళ్లు కట్టకుండా ఉంచేసిన ఖాళీ స్థలాల చుట్టూ రోడ్లు,స్థలాలు లోతట్టు ప్రాంతాలుగా మారడంతో వర్షపు నీటితో నిండిపోతున్నాయి. దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. వాటిని పూడ్పించాలి.
● నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్తా చెదారం నిల్వ ఉండే చోట్లను శుభ్రం చెయ్యాలి.
● ఫ్రిడ్జ్ కింద ఉండే నీటి ఫ్యానుల్లో నిల్వ ఉండే నీటిలో కూడా దోమలు పెరుగుతాయి. ఆ నీరు ఎప్పటికప్పుడు పారబోయాలి.
● పూలకుండీల్లో నిల్వ ఉండే నీరు కూడా దోమలు పెరిగేందుకు అనుకూలమే. ఆ నీరు ఎప్పటికప్పుడు బయటకి పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీకి చిన్న కన్నం చేసి చొక్కా బొత్తాం అతికించడం వల్ల నీరు బయటకు పోతుంది. మట్టి పోకుండా కాపాడుకోవచ్చు.
● సెప్టిక్ ట్యాంకుల నుండి దుర్వాసన పోయే గొట్టాలకు తీగ మెస్ జల్లెడలు బిగించాలి.సెప్టిక్ ట్యాంకులో కొంచెం కిరోసిన్ పోయాలి.
● పాత టైర్లు, తాగి పారేసిన కొబ్బరి బొండాలు, వాడి విసిరేసిన ప్లాస్టిక్ టీ కప్పులను దూరంగా తరలించాలి.లేదా తగలబెట్టాలి.
● లేఅవుట్లలో ఇళ్లు కట్టకుండా ఉంచేసిన ఖాళీ స్థలాల చుట్టూ రోడ్లు,స్థలాలు లోతట్టు ప్రాంతాలుగా మారడంతో వర్షపు నీటితో నిండిపోతున్నాయి. దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. వాటిని పూడ్పించాలి.
● నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి.