దీప కాంతులతో శోభిలుతున్న ఆలయాలు
అచ్చంపేట పట్టణంలోని ప్రధాన ఆలయాలు సోమవారం రాత్రి దీప కాంతులతో శోభిలుతున్నాయి. చివరి కార్తిక సోమవారం సందర్బంగా ప్రధాన శివాలయాలకు భక్తులు ఉదయం నుంచే పోట్టేతారు.
సాయంత్రం భక్తులు దీప, ధూప,నైవేద్యాలతో పూజలు నిర్వహించి, శివాలయాలలో కార్తిక దీపాలు వెలిగించారు.