దరఖాస్తుల ఆహ్వానం

పదర, అమ్రాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఖాళీగా ఉన్న కుక్ పోస్టులకు దరఖాస్తు కోరుతున్నట్లు ఎంఈఓ బాలకిషన్ తెలిపారు.
పదరలో 1,అమ్రాబాద్ లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి కలిగిన మహిళలు 18 సంవత్సరాల నుండి 45 ఏళ్ల లోపు గల వారు ఈ నెల 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.