దక్షిణ తెలంగాణాలో సుప్రసిద్ద జలపాతం

0

మల్లెల తీర్థం ఒక జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కి. మీ. ల దూరం లో కలదు. ఈ నీరు ఎంతో పవిత్రమైనదని భావించటం తో భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు.
శ్రీశైలం వెళ్ళే దారిలో వటవర్లపల్లి గ్రామం నుండి 8కిలోమీటర్ల దూరంలో కలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *