డాక్టర్. జంగిరెడ్డి గారి 25 వ వర్ధంతి
![](https://www.achampeta.com/wp-content/uploads/2019/07/achampeta-hospital1-1024x766.jpeg)
డాక్టర్. జంగిరెడ్డి గారి 25 వ వర్ధంతి సంధర్బంగా వారిని స్మరించు కుంటూ వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు వాటిలో భాగంగా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో అనారోగ్యం చికిత్స పొందుతున్న వారికీ మరియు ప్రసవించిన స్త్రీలకు పళ్ళు, బ్రెడ్లు పంపిణి చేసారు.
ఈ కార్య క్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీ. పోకల మనోహర్ గారు, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ. తులసీరామ్ గారు, రామకృష్ణారెడ్డి గారు, మరియు 2 వ వార్డు కౌన్సిలర్ సుంకరి బాలరాజు గారు పాల్గొన్నారు.