డాక్టర్ అనురాధా మేడం ప్రయాణిస్తున్న కారు కి రోడ్డుప్రమాదం.

అచ్చంపేట : మాజీ శాసన సభ సభ్యుడు చిక్కుడు వంశి కృష్ణ గారి సతి మని డాక్టర్ అనురాధ గారి కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. వంగూరు మండలం లోని కొండారెడ్డి పల్లి గేటు వద్ద ఇసుక ట్రాక్టర్ ని డి కొని ప్రమాదానికి గురి కావడం జరిగింది డాక్టర్ అనురాధ గారు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయట పడ్డారు, వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లి చికిత్స చేయడం జరిగింది.