డంపింగ్ యార్డుకు భూమి పూజ
అచ్చంపేట మండల పరిధిలోని గువ్వలోనిపల్లి గ్రామంలో వైకుంఠదామం,డంపింగ్ యార్డులకు గ్రామ సర్పంచ్ కె.రఘు అధ్వర్యంలో భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడివొ లక్ష్మణ రావు,ఎపిఓ సుదర్శన్ గౌడ్,టిఎ సింగోటం,ఎఫ్ఏ రాము,ప్రణాళికా సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు హన్మంత్, లక్ష్మయ్య, ఈధమయ్య,యువకులు పాల్గొన్నారు.