టిఆర్ఎస్ ను వరించిన ఉప్పునుంతల ఎంపిపి స్తానం.
ఉప్పునుంతల మండలంలో ఎంపిపి ఎన్నిక ఉత్కంఠగా సాగింది మండలం లో టిఆర్ఎస్ 5 ఎంపిటిసి స్థానాలు, కాంగ్రెస్ 5 ఎంపిటిసి స్థానాలు గెలవడం తో ఎంపిపి ఎవ్వరు అన్నది కీలకంగా మారింది.
ఈరోజు ఎంపిపి స్థానం కోసం లాటరీ పద్దతిని అనుసతించగా ఎంపిపి స్థానం టిఆర్ఎస్ ని వరించింది ఎంపిపి గ తిప్పర్ధి అరుణ ఎన్నికయ్యారు.
ఈ సంధర్బంగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మరియు గువ్వల అమల గారు ఉప్పునుంతల మండలం లో పార్టీ శ్రేణులైన, జెడ్పిటిసి లు ఎంపిటిసిలు, మరియు పాటి కార్యకర్తల తో భారీ విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన్నారు.