టాటా జెమినీ టీ వారి అద్వర్యం లో చల్లని మజ్జిగ మరియు మంచినీరు పంపిణి.

0
Achampeta News

అచ్చంపేట పట్టణం లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని టాటా జెమినీ టీ వారు వినూత్న కార్య క్రమాన్ని ప్రారంభించారు . అచంపేట ప్రజలకు చల్లటి మజ్జిగను, మరియు మంచినీటి కేంద్రాన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సాయి ఏజెన్సిస్ ఆధ్వర్యంలో ప్రోపరేటర్ పోలా సాయిరాం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *