టపాసుల విక్రయ దుకాణాల ఏర్పాటు
దీపావళి పండుగ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని కుమారస్వామి రైస్ మిల్ ప్రాంగణంలో టపాకాయల విక్రయ దుకాణాలను ఏర్పాటు చేశారు.
దీపావళి పండుగ అంటేనే టపాకాయల మోత కాబటి చిన్న,పెద్దా తేడా లేకుండా అక్కడ వాలిపోతున్నారు.
పోలీస్ వారి అనుమతితో దాదాపు 12 దుకాణాలు నెలకొల్పారు. ఇక్కడికి అచ్చంపేట మండలంతో పాటు పరిసర మండలాల ప్రజలు కూడా వచ్చి టపాకాయలు కొన్నుకుంటారు.