జోరందుకున పశువుల క్రయవిక్రయాలు
జోరందుకున పశువుల క్రయవిక్రయాలు:
ఋతుపవనాల రాక దగ్గర పడుతుండడంతో రైతులు పశువుల క్రయవిక్రయాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
మరో వారం పది రోజుల్లో విత్తులు విత్తే సమయం ఉండటంతో వివిధ గ్రామాల రైతులు తెలకపల్లి సంతకు వేలాది రైతులు,వారి పశువుల తరలివచ్చినవి. పశువుల అమ్మేవారు,కొనేవరితో సంత కిటకిటలాడాయి.