జెడ్పిటిసి అనురాధ గారిని పరామర్శించిన గువ్వాల అమల.
నిన్న కొండారెడ్డి పల్లి గెట్ వద్ద జరిగిన ప్రమాదం లో స్వల్ప గాయాలు తగిలిన మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశి కృష్ణ గారి సతీమణి జడ్పిటిసి అనురాధ గారిని అలాగే ప్రమాదం లో గాయపడిన వారిని స్థానిక శాసన సభ సభ్యులు గువ్వల బాలరాజు గారి సతీమణి గువ్వల అమల గారు పరామర్శించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.