చికెన్ రేట్ ఢమాల్
శ్రావణ మాసం ప్రభావం చికెన్ వ్యాపారులపై తీవ్రంగా వుంది, శ్రావణ మాసంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉండడంతో మాంసం వినియోగం చాలా తగ్గింది.
రెండు నెలల క్రితం కిలో 240 రూపాయలు ఉన్న చికెన్ ప్రస్తుతం 120 రూపాయలకు పడిపోయింది.
కొన్ని ప్రాంతాల్లో మాత్రం కిలో 125 రూపాయలుగా విక్రయిస్తున్నారు.