చాకలి ఐలమ్మ వర్ధంతి
తెలంగాణ తొలితరం ఉద్యమంలో భూస్వామ్య వ్యవస్థ పై పోరాటం చేసిన చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె ధైర్యాన్ని,విసునూర్ జమిందార్ రామచంద్రారెడ్డిని,అతని గుండాలను ఎదురించిన తీరు గురించి గొప్పగా చెప్పుకున్నారు.
తెలంగాణ వీర వనితగా పొగిడారు.