గ్రూప్-2 లో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయునికి ఘనంగా సన్మానం
అమ్రాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజు గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాండు, ఉపాధ్యాయ బృందం రాజును ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.