గ్రూప్-2కు ఎంపికైన అచ్చంపేట వాసిని సన్మానించిన ఎమ్మెల్యే

0
Achampet mla

Achampet mla
గత వారం టిఎస్పిఎస్సి ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలలో అచ్చంపేట వాసి సాదె రాజు పంచాయతి రాజ్ శాఖలో ఈవోపిఆర్టి గా ఎంపికైన సందర్బంగా ఆయనను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తన క్యాంపు కార్యాలయంలో సన్మానించి,అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *