గ్రామ రెవిన్యూ సదస్సు

0
Share

◆గ్రామ రెవిన్యూ సదస్సు◆

నేడు గ్రామ రెవిన్యూ సదస్సును లింగోటం,సింగారం గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామ ప్రజలు, రైతులు ఈ అవకాశంను ఉపయోగించుకోవాలని డిప్యూటీ తహసిల్దార్ పట్టాభి కోరారు.పెండింగ్ లో ఉన్న భూసమస్యలు,తగాదాలు పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశంగా తెలియజేశారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *