గ్రామాభివృద్దికి నా సహాయ సహకారాలు అందిస్తా
విప్ గువ్వల
అగ్రహారం తండా గ్రామ పంచాయతీలో జరిగిన మహాప్రస్థానం భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.తండాను అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తానని,ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలను కల్పిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయేందర్ గౌడ్,మండల ప్రెసిడెంట్ రవీందర్,సిరసనగండ్ల ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్,తండా సర్పంచ్ ప్రశాంత్,గ్రామ ప్రజలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.