గోకుల్ నగర్ కలానికి చెందిన వావిళ్ళ ఆంజనేయులు శుక్రవారము రాత్రి 10 గంటల సమయం లో ఆచంపేట శివారులో ఉరివేసుకొని చనిపోయాడు
గోకుల్ నగర్ కలానికి చెందిన వావిళ్ళ ఆంజనేయులు శుక్రవారము రాత్రి 10 గంటల సమయం లో ఆచంపేట శివారులో ఉరివేసుకొని చనిపోయాడు ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ రోజు అతని మృతదేహనికి ప్రభుత్వ హోస్పిటల్ లో పోస్ట్ మాస్టర్ చేసారు.