గుర్తుతెలియని వాహనం డీకొని మతిస్థిమితం లేని మహిళ మృతి

0
Srisailam road accident

Srisailam road accident
వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామం గేటువద్ద గల 765 నెంబర్ శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.సమాచారం అందుకున్న వంగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *