గర్భిణీలు పోష్టిక ఆహారము తీసుకోవాలి.

0
achampeta news

అచ్చంపేట : గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు పౌష్టికాహారము తీసుకోవాలని
ICDS CDPO దమయంతి కోరారు. పోషణ పక్షంగా శనివారం ఐనోల్, బొమ్మన్ పల్లి గ్రామాలలో ఆంగన్ వాడి కేంద్రాలలో పౌష్టికరం అవగాహనా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *