గట్టుకాడిపల్లి గ్రామంలో 30రోజుల గ్రామ ప్రణాళిక
ఉప్పునుంతల మండలంలోని గట్టుకాడిపల్లి గ్రామంలో 30రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామంలో శిథిలావస్థలో వున్న విద్యుత్ స్తంభాలు,రోడ్డుకి అడ్డంగా ఉన్న స్తంభాలు తొలగించి నూతన స్తంభాలను ట్రాక్టర్ యంత్రాంగంతో నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్థి అరుణానరసింహ రెడ్డి,కాంట్రాక్టర్ శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.