క్యాన్సర్ మహమ్మారీ పై అప్రమత్తంగా ఉండాలి
అచ్చంపేట : క్యాన్సర్ మహమ్మారీ పై అప్రమతంగా ఉండాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యూఎల్ చారి కోరారు. ప్రపంచ క్యాన్సర్ దినోచ్చవమ్ సంధర్బంగా మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగ చారి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించి సరైన వైధ్యం చేయించుకోవాలని కోరారు.