కొరటికల్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు

0

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు ఈరోజు ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నందున క్రిటికల్ గ్రామం నుంచి సర్పంచ్ జి.రమేష్ రెడ్డి అధ్యక్షతన గ్రామంలోని మహిళలు బతుకమ్మలతో వైభవంగా మండల కేంద్రానికి బయలుదేరారు.ఉప్పునుంతలలో జరిగే ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయన సతీమణి అమల గారు హాజరవనున్న ట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *