కొత్త VRO కు గ్రామాల కేటాయింపు
TSPSC ద్వార నియామకం అయిన vro లకు గ్రామాలు కేటాయించడంతో విధుల్లో చేరి భాద్యతలు చేపట్టారు.
అచ్చంపేట పట్టణానికి ఇద్దరు కొత్త vro లను కేటాయించారు.
అచ్చంపేట పట్టణానికి కేటాయించిన vroలు:
వి. రాజు సెల్:9753281180
సి. నాసరయ్య సెల్:8247403582
టంగాపూర్ vro గా ఎం.రామకృష్ణ కొనసాగుతున్నారు.
అచ్చంపేట VRA లు:
మహేష్ సెల్:9985036366
చాంద్ బీ సెల్:9848202187
శోభారాణి సెల్:8978334743
చిట్టయ్య సెల్:7842984122
టంగాపూర్ VRA లు:
రాములు సెల్:9948825482
బాల్ రాజు(శ్రీను) సెల్:9966186361