కొండనాగులలో పిడుగు పడి మృతిచెందిన మూగజీవాలు.
భల్ముర్ : మండలం లో ప్రక్రుతి ప్రతాపం పిడుగు పాటు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రక్రుతి విప్పత్తు తో ఐదు చోట్ల మూగజీవాలు మరియు రైతులు చనిపోతున్నారు. కనీసం అధికారులు పరామర్శించక పొగ పంటపొలాల్లో పనిచేసే రైతులకు తీసుకోవలసిన జాగ్రత్తల మీద అవగాహనా కల్పించడం లో అధికారులు విఫలమయ్యారు.