కృష్ణ నది వంతెన పై హత్యా?
అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామపంచాయతీ పరిధిలో గల పాతాళగంగా దగ్గర గల కృష్ణనది వంతెనపైన 6వ స్తంభం దగ్గర రక్తపు మరకలు,సిగరేట్ లైటర్,ఒక జత చెప్పులు పడి అనుమానాస్పదంగా ఉన్నది. క్లూస్ టీం రప్పించి రక్త నమూనాలు సేకరించారు.జాగిలాల్ కూడా రప్పించి అధరాలు సేకరిస్తున్నారు.ఒక మగ వ్యక్తిని చంపి కృష్ణ నదిలో వేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.