కులవృత్తులకు ప్రోత్సహం
అచ్చంపేట : తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని MLA గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలపెంపకం దారులకు సబ్సిడీ మెఫైడ్స్ పంపిణి చేసారు. గంగా పుత్రులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది అన్నారు మత్స్యకారులు అభివృద్ధిచెందాలని సబ్సిడీ చేపపిల్లను పంపిణీచేశామని తెలిపారు ఇప్పుడు వాటిని విక్రయించేందుకు రవాణా సావకార్యం కల్పిస్తుందని చెప్పారు.