కాంగ్రెస్ తో నే సంక్షేమ పథకాలు

అచ్చంపేట :నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి అన్నారు. ఈసందర్బంగా జిల్లా అధ్యక్షుడు మాజి MLA డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి నియోజక వర్గం లోని అన్ని మండలాల్లో రోడ్ షో నిర్వహించారు.