కన్నుల పండుగగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశలల్లో రాష్ట్ర ఆవిర్భావంను పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఆయా విభాగాల అధిపతులు జాతీయ జెండాను ఆవిష్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు. అచ్చంపేట లోని వివిధ కూడలులో జెండా ఆవిష్కరించి స్వీట్స్ పంచుకునారు.