కనిపించుట లేదు
తాళ్ళచెరువు గ్రామానికి చెందిన కొత్తపల్లి రవీంద్ర బాబు ఈ నెల14వ తేది నుండి కనిపించుట లేదు.అతనికి మతి స్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.ఆ వ్యక్తి కనిపించిన, అతనికి గురించి ఏదైనా సమాచారం ఉన్న 9440796234 ఫోన్ చేసి తెలుపగలరని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.