కంప్యూటర్ ఫ్యూచర్.
అచ్చంపేట : కంప్యూటర్ లేనిదే ప్రస్తుతం ఏ రంగాన్ని ఊహించలేము ఎన్ని పట్టాలు చేతిలో ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానం లేనిదే ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ప్రయివేటు రంగాల్లో చిన్న స్థాయి పెద్ద స్థాయి ఉదోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం అడుగుతున్నారు. అందువలన ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం పై ఆసక్తి కలుగుతుంది. కంప్యూటర్ తో ఇతర కోచింగులు తీసుకుంటే భవిషత్తు లో ఉపయోగ పడుతుందని విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణిలు కోచింగ్ సెంటర్ లకు పరుగులు పెడుతున్నారు.