ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటుకు వినతి
నల్లమల ప్రాంతంలో చెంచులు,గిరిజనులు అధికంగా ఉన్నందున అచ్చంపేటలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలనీ ఎంపీ పోతుగంటి రాములు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ…గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఏకలవ్య గురుకుల పాఠశాల మంజూరు చేయాలని కోరారు.