ఎంపీకి ఘన స్వాగతం పలికిన తెరాస నేతలు
శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆలయ దర్శనానికి వెళ్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పి.రాములు వెల్టూరు స్టేజీ వద్ద ఆగి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.వారి వెంట తనయుడు,కల్వకుర్తి జడ్పీటీసీ పి.భరత్ ప్రసాద్ ఉన్నారు.
అనంతరం ఎంపీ రాములును పలు గ్రామాల తెరాస నేతలు,ముఖ్య నాయకులు సన్మానం చేశారు.